పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

గోల్డెన్ న్యూస్, కరకగూడెం:మండలంలో పలు అభివృద్ధి పనులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ప్రారంభించారు.రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసి గ్రామం మాదన్నగూడెంలో  2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, సిసి రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఇగ్బాల్ హుస్సేన్, ఎర్ర సురేశ్ , విద్యుత్ ఏ ఈ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram