గోల్డెన్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐ డి ఓ సి కార్యాలయం మినీ సమావేశ మందిరంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు రవి ఆంజనేయులు రామనాథ భాస్కర్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు..
Post Views: 57









