ఆరు గంటలుగా ఆర్డీవోను నిర్బంధించిన రైతులు
కలెక్టర్ వచ్చే వరకు ఆర్డీవోను వదలం అంటున్న రైతులు
గోల్డెన్ న్యూస్ నిర్మల్: దిలావర్పూర్ లో12 గంటలుగా కొనసాగుతున్న రైతుల రాస్తారోకో ఆరు గంటలుగా రోడ్డుపైనే వాహనంలోనే ఆర్డీవో రత్న కళ్యాణి ఆపిన రైతులు కలెక్టర్ వచ్చే వరకు ఆర్డీవోను వదలం అంటున్న రైతులు 8 నెలల నుండి ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు.. పిల్లాపాపలతో రోడ్డుపై బైఠాయించిన రైతులు. 12 గంటల నుంచి రోడ్డుపైనే నాలుగు గ్రామాల ప్రజలు.. ఆర్డీఓను అడ్డుకొని వాహనం చుట్టూ బైఠాయించిన మహిళలు, రైతులు.
Post Views: 77









