హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. హరీశ్రావు, కుత్బుల్లాపూర్ MLA వివేకా, కూకట్పల్లి MLA మాధవరం కృష్ణారావు సహా పలువురు కార్పొరేటర్లు, ఎం ఎల్ సి కవిత నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. తమపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని వారు ఆరోపించారు..
Post Views: 50









