వసతి గృహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

  విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

గోల్డెన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం: ఆళ్లపల్లి మండల పర్యటనలో భాగంగా అనంతోగు కస్తూరిబా ఇంగ్లీష్ మీడియం పాఠశాలను శుక్రవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఆకస్మిక తనికి చేశారు. అనంతరం వసతి  గృహంలోని పలు రికడ్స్ పరిశీలించారు. .హాస్టల్లోని వసతులు పరిశీలించి విద్యార్థుల  వంటకాలను పరిశీలించి నాణ్యతమైన, రుచికరమైన ఆహారం అందించాలని ఆదేశించారు. మెనూ పాటించాలన్నారు. విద్యార్థుల పట్ల హాస్టల్ వార్డెన్స్ నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు…

Facebook
WhatsApp
Twitter
Telegram