ఉపాధ్యాయుల సమ్మె.. స్కూలు విద్యార్థులే పాఠాలు నేర్పుతున్న వైనం .

ఉపాధ్యాయులు వారం రోజులుగా సమ్మె.

స్కూలు విద్యార్థులే పాఠాలు నేర్పుతున్న వైనం

గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం: కరకగూడెం మండలం బట్టుపల్లి లోని కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు సమ్మెకు దిగడంతో.. ఉపాధ్యాయులు లేక క్లాస్ లీడర్లు తరగతి గదులు నిర్వహణ చూసుకుంటు పాఠాలు నేర్పుతున్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram