అత్యంత అమానవీయ ఘటన. ఎలుకలు కోరిక విద్యార్థికి గాయాలు

తెలంగాణ ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎలుకలు కొరికి మంచాన పడ్డ విద్యార్దిని

గోల్డెన్ న్యూస్/ ఖమ్మం: జిల్లాలోని దానవాయిగూడెం  బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థినిని ప్రాణాల మీదికి తెచ్చింది.

మార్చి నుంచి నవంబర్ వరకు లక్ష్మీ భవానీ కీర్తి
అనే విద్యార్థిని 15 సార్లు ఎలుకలు కొరికాయి . అనేక సార్లు ఆసుపత్రికి వచ్చినా ఎందుకు సరైన వైద్యం అందించలేదు.

తీవ్ర అనారోగ్యం పాలై మంచం పడితే అధికారులు ఏం చేస్తున్నట్లు.? ఇది అత్యంత అమానవీయ ఘటన.అనేకసార్లు రాబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కాళ్లు చచ్చు పడిపోయాయిన దారుణమైన పరిస్థితి.గురుకులాల్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే, మిగతా విద్యార్థుల పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకం..

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram