సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశంను సస్పెండ్ చేసిన కలెక్టర్
సంస్థనారాయణపూర్ సర్వేల్ గురుకుల పాఠశాలలో బుధవారం రోజు 8వ తరగతి చదువుతున్న విద్యార్థి రాగి జావ కాళ్ల మీద పడిన ఘటనలో సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు…
Post Views: 36