తెలుగు రాష్ట్రాలకు ‘అర్నబ్’ తుఫాన్ ముప్పు

తెలుగు రాష్ట్రాలకు ‘అర్నబ్’ తుఫాన్ ముప్పు..

 

నేడు, రేపు రెండు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న IMD..

 

తెలంగాణలో 17 జిల్లాలకు రెడ్‌ అలర్ట్..

 

20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం..

 

ఉత్తర తెలంగాణ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు..

 

అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్..

 

హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు..

 

ఏపీలోనూ భారీ వర్షాల హెచ్చరిక..

 

కాకినాడ, కోనసీమ, ఉమ్మడి గోదావరి, కృష్ణా సహా 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..

 

25, 26 తేదీల్లోనూ దంచికొట్టనున్న వానలు..

 

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక..

Facebook
WhatsApp
Twitter
Telegram