భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో
నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృత
జూలురుపాడు : అనుమానస్పద స్థితిలో హరిణి అనే యువతి మృతి చండింది. ఇటీవల కళాశాల నుంచి ఇంటికి వచ్చిన ఆమె కొత్తగూడెంలోని పిన్ని వద్దకు వెళ్లి సోమవారం ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం తల్లి బయటకు వెళ్లి రాగా ఇంట్లో కనిపించలేదు. బయట చూడగా ఇంటి వెనక కిందపడి కనిపించగా, కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూశారు అప్పటికే మృతి చెందింది పక్కింటి వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడని మృతురాలి తల్లి ఆరోపణ
ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన హరిణి తండ్రి మరణించడంతో కూలి పనులు చేసి ఇద్దరు కూతుళ్లను చదివిస్తున్న తల్లి రాజేశ్వరి
ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Post Views: 23








