రేపు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం :  మరమ్మత్తులలో భాగంగా కరకగూడెం 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రంలోని 11 కేవి బట్టుపల్లి లైన్లో చెట్టు కొమ్మలను తొలగించే కార్యక్రమం ఉన్నందున  శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగనుందని అసిస్టెంట్ ఇంజినీర్‌ నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో మోతే ఫీడర్ కు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram