ఎనిమిది మంది ఐఏఎస్ ల బదిలీలు

గోల్డ్ న్యూస్ / హైదరాబాద్ :  రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార కమిషనర్, మార్కెటింగ్ డైరెక్టర్గా కె.సురేంద్రమోహన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యశ్రీ సీఈవో ఎల్.శివకుమార్ను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

♦ఆరోగ్యశ్రీ సీఈవోగా ఆర్.వి.కర్ణన్కు అదనపు బాధ్యతలు

♦ వాణిజ్య పన్నుల డైరెక్టర్గా కె.హరిత నియామకం

♦ విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్గా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు

♦ తెలంగాణ ఫుడ్స్ ఎండీగా కె. చంద్రశేఖర్రెడ్డికి అదనపు బాధ్యతలు

♦ వనపర్తి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ నారాయణపేట అదనపు కలెక్టర్గా బదిలీ

♦ టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్ డైరెక్టర్ బి.శ్రీనివాస్డ్డి మాతృ సంస్థకు బదిలీ

Facebook
WhatsApp
Twitter
Telegram