వరంగల్ లో దారుణం… వైద్యుడిపై హత్యాయత్నం

గోల్డెన్ న్యూస్ /వరంగల్ : పట్టణంలో దారుణం.నడిరోడ్డు మీద వైద్యుడిపై హత్యాయత్నం సిద్ధార్థ రెడ్డి అనే డాక్టర్ పై ఇనుప రాడ్లు,రాళ్లతో విచక్షణారహితంగా దాడి.వైద్యుడి కారును అడ్డగించి దాడి చేసిన దుండగులు.వరంగల్- బట్టుపల్లి ప్రధాన రహదారిపై ఘటన.దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సిద్ధార్థ రెడ్డి పరిస్థితి విషమం. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram