గోల్డెన్ న్యూస్ /మణుగూరు : తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి. తదితరులు పాల్గొన్నారు.
Post Views: 59









