గోల్డెన్ న్యూస్/ మణుగూరు: జగదీష్ రెడ్డి సస్పెండ్ ఎత్తివేయాలని నిరసిస్తూ మణుగూరు ప్రధాన రహదారిపై మాజీ శాసనసభ్యులు రేగకాంతరావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శించారు. శాసనసభ నుండి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని నిరసిస్తూ మణుగూరు ప్రధాన రహదారిపై మాజీ శాసనసభ్యులు రేగకాంతరావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
Post Views: 225









