గోల్డెన్ న్యూస్ /మణుగూరు : అసెంబ్లీలో బిసి రిజర్వేషన్ల పెంపు, ఎస్సి వర్గీకరణ బిల్లు ఆమోదంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే కార్యాలయం ముందు సంబరాలు..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం…
బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్న నాయకులు కార్యకర్తలు…
Post Views: 48









