గోల్డ్ న్యూస్/ కరీంనగర్ : అధికారిక ప్రయోజనం కోసం అవుట్‌సోర్సింగ్ సెక్యూరిటీ గార్డు నుండి 60 వేలు లంచం అడిగి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి – ఎ పురుషోత్తం మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి – కే శ్రీనివాస్ రెడ్డికేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..
Post Views: 48









