ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయా కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram