సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం..

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం రేపినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో పలువురికి మందు పార్టీ ఏర్పాటు చేసింది. ఈ తరుణంలోనే రిసార్ట్పె పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా విదేశీ మద్యం సీజ్ చేశారు పోలీసులు. అటు పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. ఈ పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్ కూడా వచ్చింది. దీంతో చేవెళ్ల పీఎస్లో కేసు నమోదు చేసిన పోలీసులు.విచారణ చేస్తున్నారు.

ఫోక్ సింగర్ మంగ్లీకి తెలియకుండా గంజాయి కొట్టారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి 

Facebook
WhatsApp
Twitter
Telegram