జగిత్య గురుకులంలో ఫుడ్ పాయిజన్ విద్యార్థినులకు అస్వస్థత

గోల్డెన్ న్యూస్ / జగిత్యాల :   లక్ష్మిపూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ 30 మందికి పైగా విద్యార్థినులకు అస్వస్థత..

ఆరుగురు విద్యార్థినులకు .. తీవ్ర అస్వస్థత

జగిత్యాల ఎంసిహెచ్‌లో కొనసాగుతున్న చికిత్స

రోజురోజుకి ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరుగుతున్న నే పద్యంలో  నిరీక్షణాన ఏం జరుగుతుందోనని విద్యార్థుల తల్లి. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram