గోల్డెన్ న్యూస్ / మంచిర్యాల, నమోదిత కార్మికుడిగా ఉన్న ఓ వ్యక్తి తన సోదరుని ప్రమాద మరణానికి సంబంధించి ప్రమాద మరణ దావా మరియు అంత్యక్రియల ఖర్చుల మంజూరుకు సంబంధించి ఫైల్ ప్రాసెసింగ్ కోసం సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ దరఖాస్తును ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు సహాయ కార్మిక అధికారి కాటం రామ్ మోహన్, సిర్పూర్ కాగజ్ నగర్ ఇంచార్జ్, ఫిర్యాదుదారుడి నుంచి రూ.50,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతినిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
Post Views: 19