నూతన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

గోల్డెన్ న్యూస్ / పినపాక :  పినపాక నియోజకవర్గం  పినపాక మండలంలోని తోగ్గూడెం, పినపాక, ఉప్పాక గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను మంగళవారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. పంచాయతీరాజ్ నిధుల నుండి ఈ రహదారులు నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండలంలో మిగిలిన రహదారులను కూడా త్వరగతిలోని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram