హీరో విజయ్ దేవరకొండకు కారు ప్రమాదం

హీరో విజయ్ దేవరకొండకు కారు ప్రమాదం

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఘటన

తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఘటన

ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ విజయ్

స్వల్పంగా ధ్వంసమైన విజయ్ కారు

స్నేహితుడి కారులో అక్కడి నుంచి వెళ్లిన విజయ్

Facebook
WhatsApp
Twitter
Telegram