కుల్కచర్లలో దారుణం.వదిన, భార్య వదిన పిల్లలను కొడవలితో నరికి చంపి, ఆపై భర్త

భార్య అలివేలు, కూతురు అపర్ణతో పాటు ఇంటికి వచ్చిన వదిన హన్మమ్మను హత్య చేసిన యాదయ్య.. 

మరో కూతురిని కూడా చంపేందుకు యత్నించిన యాదయ్య.. 

అనంతరం తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యాదయ్య..

వివరాల ప్రకారం.. యాదయ్య, అలవేలు భార్యాభర్తలు။ వారికి అపర్ణ, శ్రావణి ఇద్దరు కుమార్లె. రోజువారీ కూలీగా పనిచేసే యాదయ్యకు భఱఱ అలవేలుపై అనుమానం ఎక్కువ అని కుటుంబ యుఱభయ స్థానికులు చెబుతున్నారు။ ఆమెపై అనుమానంతో ప్రతీరోజు గొడవ పడరు చుట్టుపక్కల వారు తెలిపారు။ ఈ క్రమంలోనే వారం రోజులుగా భార్యా఍৲ర్ ఘర్షణలు తీవ్రమయ్యాయి. భార్యను యాదయ్య తీవ్రంగా కొట్టినటూట్ తెలిసింది

 

దీంతో၊ వారి ఇంటికి వచ్చింది. శనివారం రాత్రి వారి మధ్య చర్చలు జరిగాయ. ఆ తరువాత అందరూ పడుకున్న సమయంలో అర్ధధ యాదయ్య దారుణానికి ఒడిగట్టాడు။ భార్య అలవేలు (32), కూతురు శ్రావణి (13), వది఍ మన (၄၀)ను కోడవలితో గొంతుకోసి హత్య చేశాడు။ పెద్దకుమార్తె అపర్ణపై కూడా దాడిచేయఱ ఆమె తప్పించుకొని పారిపోయింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్ండత వారు వచ్చేలోపే యాదయ్య ఇంట్లో ఉరివేసో ఆత్మహత్య చేసుకున్నాడు။ ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పీలన ఘటనాస్థలికి చేరుకున్నారు။ పరిగి డీఎస్పీ శ్రీనివాస్ హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరిస్త్నన నలుగురు మృతదేహాలను పోస్టుమార్టు သူ

 

Facebook
WhatsApp
Twitter
Telegram