చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో రెస్క్యూ చేస్తున్న సీఐకి గాయాలు
చేవెళ్లలోని మీర్జాపూర్ శివారులో బస్సు ప్రమాద ఘటనలో జేసీబీతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
అయితే మృతదేహాలను వెలికితీసే సమయంలో సీఐ శ్రీధర్ కాళ్ల మీద నుంచి వెళ్ళిన జేసీబీ
గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించిన తోటి పోలీసులు
Post Views: 22









