గోల్డెన్ న్యూస్ /ఎల్కతుర్తి : ఇన్సూరెన్స్ డబ్బులకోసమే కోళ్ల ఫారం యజమాని నాటు కోళ్లను వదిలారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు పంట పొలాల్లో వందల సంఖ్యలో నాటు కోళ్లను వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. స్థానికులంతా ఆ కోళ్లను పట్టుకుని ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆ కోళ్లను తినొద్దని వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన గురించి దర్యాప్తు చేసి, ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే యజమాని కోళ్లను వదిలేసినట్టు నిర్ధారించిన పోలీసులు.
Post Views: 115









