హైదరాబాద్ లో రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. జంటనగరాల పరిధిలో దోపిడి దొంగల బెడద తప్పడం లేదు. యజమానులు కాస్త ఏమరపాటుగా ఉన్న సమయం చూసి పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆర్మీ రిటైర్డ్ కల్నల్ ఇంట్లో నేపాలీ దోపిడీ దొంగల బీభత్సం..
పని చేస్తున్న ఇంట్లో కన్నం వేసిన గ్యాంగ్..
ఓనర్లకు మత్తు మందు ఇచ్చి తాళ్లతో బంధించి ఇల్లు లూటీ..
25 తులాల బంగారం, 23 లక్షలతో ఉడాయించిన నేపాలి గ్యాంగ్..
Post Views: 56









