మరో ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
⇒ నేడు (బుధవారం) ఉదయం ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది.
⇒ అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరు నుంచి ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.
⇒ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా దీన్ని ధ్రువీకరించారు.
⇒మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం.
⇒ నిన్న మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.
Post Views: 42









