కనిపించిన నెలవంక.. రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ బుధవారం నెలవంక (చండ్రుడు) కనిపించడంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు (Roza) మొదలుపెట్టారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదవ నెల అయిన రంజాన్, క్రమశిక్షణకు, దాతృత్వానికి మరియు ప్రార్థనలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన నెల అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. నెలవంక దర్శనం ఇవ్వడంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపటి (గురువారం) నుంచి దేశ వ్యాప్తంగా రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు రంజాన్ పండుగ(Ramadan Festival)కు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram