వెలుగుమట్ల బాధితుల్లో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

గోల్డెన్ న్యూస్ /ఖమ్మం /ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితుల్లో అర్హులైన పేదలందరికి ఈనెల 15 లోపు ఇండ్ల స్థలము, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అదేవిధంగా వారికి అన్నిరకాల మౌళిక వసతులను కూడ ఏర్పాటుచేస్తామని రెవెన్యూ గృహనిర్మాణ (Housing)సమాచార మరియు పౌరసంబంధాల (I&PR) శాఖల మంత్రి బొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు

Facebook
WhatsApp
Twitter
Telegram