గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కరకగూడెం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అశ్రం అశ్వాపురం పడు గ్రామంలో వెంకటేష్ అనే వ్యక్తి శవమై కనిపించడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి,హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి. హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఆయన వెంట ఏడుళ్ల వయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్సై ఎస్ వి.ఎన్ రావు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 604









