పినపాక, కరకగూడెం మండలాలకు కొత్త పిన్ కోడ్

ఆ మండలాలకు మండలాలకు పిన్ కోడ్ మారింది

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం / ఏజెన్సీ ప్రాంతాలైన కరకగూడెం, పినపాక మండలాల పిన్ కోడ్ మారింది. గతంలో ఈ మండలాలకు కూడా మణుగూరు పిన్ కోడ్ 507117 ఉండేది. కాగా ఇప్పుడు 507113 పిన్ కోడ్ అమలులోకి రావడం గమనార్హం. ఈ మేరకు పోస్టల్ శాఖ ఐపీఓ రామ్మూర్తి ఒక ప్రకటన విడుదల చేశారు. కాబట్టి వినియోగదారులు, ప్రజలు తమ ఉత్తర, ప్రత్యుత్తరాలు, పోస్టల్ బట్వాడా కోసం భవిష్యత్తులో కొత్త పిన్ కోడ్ నే ఉపయోగించాలని ఆయన సూచించారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram