కేసీఆర్, కేటీఆర్‌లపై సకల జనులసమ్మెలో నమోదైన కేసును కొట్టివేసిన కోర్టు

 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘సకల జనుల సమ్మె’ కాలం నాటి ఒక పాత కేసులో  (BRS) అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ కు  ఊరట లభించింది.

2011లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేపట్టిన సకలజనుల సమ్మె ఉద్యమం సందర్భంగా కేసీఆర్, కేటీఆర్, పద్మారావు, శంబీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ మరికొందరిపై నమోదైన కేసును కొట్టేసిన నాంపల్లి కోర్టు

Facebook
WhatsApp
Twitter
Telegram