పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందజేత

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న గ్రామపంచాయితీ పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందజేసి,ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లబోయిన ముత్తమ్మ గారు,ఉప సర్పంచ్ ఇర్ప కుశేలుడు గారు మరియు గుడ్ల రంజిత్, పంచాయతి సెక్రటరీ జిమ్మిడి విజయ్,మాజీ జెడ్పిటిసి కొమరం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram