గోల్డెన్ న్యూస్ /మహబూబాబాద్ / గూడూరు మండలం అయోధ్య పురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇన్ఛార్జ్ ఎంఈవో రవికుమార్ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ పని నిమిత్తం విశ్రాంత ఉపాధ్యాయుడి నుంచి 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 226









