గోల్డెన్ న్యూస్ /మణుగూరు /మణుగూరు విజ్ఞాన పాఠశాల కు చెందిన ముగురు విద్యార్థులు శశిధర్, పివి కాలనీ, గిరిధర్ అశ్వాపురం మండలం, హర్షవర్ధన్ ఆదర్శనగర్ మణుగూరు, వీరూ ముగ్గురు పాఠశాల ముగిసిన అనంతరం రేగుల గండి చెరువులో స్నానానికి వెళ్లారు. ముగ్గురిలో ఒకరైన హర్షవర్ధన్ చెరువులో గల్లంతయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ నాగబాబు గాలింపు చర్యలు చేపట్టారు.
Post Views: 133








