కరకగూడెం మండలంలో ఆదివాసి సంఘాల నూతన జేఏసీ ఏర్పాటు ..
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / మండలంలోని పద్మాపురం గ్రామంలో ఆదివాసి సంఘాల సమన్వయంతో సోమవారం నూతన జేఏసీ ఏర్పాటు చేయటం జరిగింది. ఇంతకుముందున్నటువంటి తాత్కాలిక జేఏసీ కమిటీని రద్దుచేసి నూతన జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు
జేఏసీ కన్వీనర్ : సోలం రామారావు
జేఏసీ నూతన కమీటి అధ్యక్షులు : గోగ్గల కృష్ణ
ప్రధాన కార్యదర్శి : పోలేబోయిన ప్రేమ్ కుమార్ ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గిరిజన అభ్యుదయ సంఘం మండల అధ్యక్షుడు గోగ్గల కృష్ణ ప్రధాన కార్యదర్శి గోగ్గల సతీష్ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు చందా రామకృష్ణ ప్రధాన కార్యదర్శి తొలేం రామారావు , తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ , ఆధార్ సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్ , ఏటిఏ మండల అధ్యక్షుడు మలకం కుమారస్వామి ప్రధాన కార్యదర్శి పోలెబోయిన మోహన్ రావు ,TGTF మండల అధ్యక్షుడు పోలే బోయిన గంగరాజు, హెల్త్ డిపార్ట్మెంట్ మండల అధ్యక్షుడు , పోలెబోయిన కృష్ణయ్య, గోగ్గల నరసింహారావు ఆదివాసి మహిళ నాయకురాలు పూనెం శ్యామ్కుమారి,మరియు ఆదివాసీ గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.








