గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని సోమవారం కరకగూడెం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై పివి నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమతులు లేకుండా అశోక్ లేలాండ్ వాహనంలో హైదరాబాద్ వైపు పశువులు రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులును అదుపులోనికి తీసుకొని అట్టి పశువులును పాల్వంచ గోశాలకు తరలించి ఆ వ్యక్తులు పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Post Views: 323








