హృదయ విదారక ఘటన
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన పడవ ప్రమాద దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. నదిలో పడవ మునిగిపోతున్న సమయంలో ఓ తల్లి తన నాలుగేళ్ల కొడుకును కాపాడటానికి ప్రయత్నించినా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల్లో ఆ తల్లి మృతదేహం తన బిడ్డను గట్టిగా హత్తుకుని ఉన్న స్థితిలో కనిపించింది. ఊపిరి ఆగిపోతున్నా కొడుకుని మాత్రం వదల్లేదు. మరణంలోనూ వీడని ఆ తల్లి ప్రేమ రెస్క్యూ టీము సైతం కన్నీరు పెట్టించింది.
Post Views: 618








