నేటి నుంచి ‘సర్’ షురూ.

గోల్డెన్ న్యూస్ / వెబ్  డెస్క్ /

తెలంగాణలో సమగ్ర ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-సర్)కు రంగం సిద్ధమైంది. భారత ఎన్నికల సంఘం ఈ సర్ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనుంది. దాదాపు 90 వేల మంది సిబ్బందితో జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ఎన్యూమరేషన్‌ ఫారాలను సేకరిస్తారు. ఇది ఓట్ల తొలగింపు ప్రక్రియ కాదని, కేవలం జాబితా సవరణ కోసమేనని ఈసీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే 2.38 కోట్ల మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి కాగా.. 89 లక్షల మంది వివరాల్లో తేడాలున్నట్లు గుర్తించారు. వీరంతా తగిన ధ్రువీకరణ పత్రాలతో సవరణలు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 1న తుది జాబితా విడుదలవుతుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram