వచ్చే నెల 15 నుంచి కొత్త పెన్షన్లు!
గోల్డెన్ న్యూస్/ తెలంగాణ/ కొత్త పెన్షన్స్ విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగష్టు 15వ తేదీన కొత్త పెన్షన్స్ ను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కొత్తగా 2.5 లక్షల పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో ఒంటరి మహిళ, వితంతు పెన్షన్స్ ఇవ్వనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
Post Views: 37









