తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు!

 తెలంగాణలో ట్రూ అప్ ఛార్జీలు 

 

రూ.5,420.23 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు ప్రజల నుంచి వసూలు చేసేందుకు సిద్ధం

నవంబర్ నెలలో యూనిట్‌కు 30 పైసలు

డిసెంబరు నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున వసూలు

టీజీఎస్‌పీడీసీఎల్‌కు 29 నెలలు, టీజీఎన్‌పీడీసీఎల్‌కు 26 నెలల పాటు ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసేందుకు అనుమతినిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

పెరిగిన ధరలతో నవంబర్ నెలలో 100 యూనిట్లకు రూ.30.. డిసెంబర్ నెల నుంచి రూ.50 అదనపు భారం.

Facebook
WhatsApp
Twitter
Telegram