వేములపాడు వద్ద కారు బోల్తా ఒకరి పరిస్థితి విషమం 

అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి కారు బోల్తా (రాఘవ, సుదర్శన్,సూర్య)ముగ్గురికి గాయాలు(శ్రీధర్ పరిస్థితి విషమం మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రికి తరలింపు.

Facebook
WhatsApp
Twitter
Telegram