ధాత్రుత్వం చాటుకున్న అశ్వాపురం పోలీసులు

    గోల్డెన్ న్యూస్ (భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి)

అశ్వాపురం పంచాయతీ కార్మికులకు జీతాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న అశ్వాపురం సీఐ గూడా అశోక్ రెడ్డి , కార్మికులకు  నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు తిరుపతిరావు, రవుఫ్ పాల్గొన్నారు ..

 

Facebook
WhatsApp
Twitter
Telegram