బండి భగీరథుకు బెయిలు మంజూరు

బండి భగీరథ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని, రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. బండి భగీరథ్్ప పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. దీంతో మే 16న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో భగీరథ్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

Facebook
WhatsApp
Twitter
Telegram