ఇకపై మీసేవ కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్
గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్/ రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుక్ చేసుకునే విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది
యాప్ లేకున్నా మీసేవ కేంద్రాల్లో యూరియా బుకింగ్ OTP ధృవీకరణతో వెంటనే యూరియా బుకింగ్ బుకింగ్ ఐడీ 48 గంటలపాటు చెల్లుబాటు ఎంపిక చేసిన డీలర్ దగ్గరే యూరియా కొనుగోలు యూరియా బస్తాకు మీసేవ రుసుము రూ.10
Post Views: 11









