జూలై 9, 2026 వాతావరణ సూచన
ఈరోజు తెలంగాణలో ఒకరోజు పాటు వర్షాల తీవ్రత పెరగనుంది.
రేపటి నుంచి మళ్లీ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకు తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు:
భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ సూర్యాపేట ములుగు భూపాలపల్లి కరీంనగర్ పెద్దపల్లి సిద్ధిపేట యాదాద్రి భువనగిరి మంచిర్యాల ఆసిఫాబాద్ ఇతర జిల్లాల్లో అక్కడక్కడ స్వల్పకాలిక జల్లులు పడే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఉదయం కురిసిన చిరుజల్లులు తగ్గాయి. అయితే మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
Post Views: 9








