మణుగూరు: బుధవారం మణుగూరు ఏరియా ఆసుపత్రిలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరం ఉన్న వారిని మారుతి నర్సింగ్ కాలేజ్ భద్రాచలం నుండి సికింద్రాబాద్ వరకు ఉచిత బస్సు సౌకర్యం కలదు. సికింద్రాబాద్ లోని పుష్పగిరి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ నిర్వహిస్తారు ట్రిప్ కు 40 మంది చొప్పున కంటి ఆపరేషన్లకు పంపించడం జరుగుచున్నది. జి సంజీవరావు ఆప్తాలమిక్ ఆఫీసర్.
Post Views: 83









