టేకు కలప స్వాధీనం

కరకగూడెం: తుమ్మలగూడెం లో అటవీ శాఖ అధికారులు తనిఖీలు.అనంతారం సెక్షన్ ఆఫీసర్  గోవింద్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా దాచిపెట్టిన టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఏడుల్ల బయ్యారం రేంజ్ కార్యాలయానికి తరలించారు. కలప విలువ  లక్ష రూపాయలుగా తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram