ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

          గోల్డెన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం

పినపాక మండల పరిధిలోని ఉప్పాక గ్రామంలో డీసీఎంఎస్ ద్వారా నిర్వహిస్తున్న  ధాన్యం కొనుగోలు కేంద్రాలను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం. పరిశీలించారు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జిల్లా సహకార అధికారి ఖుర్షీద్ అహ్మద్, డి సి ఎం ఎస్ అధికారి, సిబ్బంది, ఏడిఏ తాతారావు, మండల అధికారులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram